ఆంధ్ర & తెలంగాణ అంతటా ఫ్రాంచైజీలు ✦ శిక్షణ + SOP + సెటప్ సపోర్ట్ ✦ మీ సొంత ఫుడ్ బిజినెస్ ఇప్పుడే ప్రారంభించండి ✦
☕టీ & కాఫీ 🫓టిఫిన్స్ 🍛బిర్యానీ 🍟ఫాస్ట్ ఫుడ్ 🥟చాట్ 🍗గ్రిల్ 🎂బేకరీ 🐟సీ ఫుడ్ 🥜డ్రై ఫ్రూట్స్

మన నేస్తం

మీ వ్యాపారానికి మా తోడ్పాటు!

మీ సొంత ఫుడ్ బిజినెస్ ప్రారంభించండి

మన నేస్తం వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్మన నేస్తంవ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్

మా సపోర్ట్

మొదటిసారి వ్యాపారం చేసేవారికి కూడా అన్నీ సులభంగా నేర్పిస్తాం.

శిక్షణఅనుభవజ్ఞులైన మాస్టర్లతో ప్రాక్టికల్ ట్రైనింగ్
SOPప్రతి వంటకానికి స్పష్టమైన స్టెప్-బై-స్టెప్ విధానం
సెటప్ గైడెన్స్షాప్ డిజైన్, సామాగ్రి ఏర్పాటులో సహాయం
మార్కెటింగ్ సపోర్ట్సోషల్ మీడియా ప్రమోషన్, ఓపెనింగ్ ప్రచారం

మన నేస్తం ఫ్రాంచైజీలు

మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి.

టీ & కాఫీ
టిఫిన్స్
బిర్యానీ
ఫాస్ట్ ఫుడ్
గ్రిల్ & కబాబ్
బేకరీ
పానీపూరీ
రెస్టారెంట్
సీ ఫుడ్
డ్రై ఫ్రూట్స్ & స్పైసెస్

ఎలా చేరాలి

  1. WhatsApp లేదా కాల్ ద్వారా సంప్రదించండి
  2. మీకు నచ్చిన ఫ్రాంచైజీని ఎంచుకోండి
  3. శిక్షణ తీసుకోండి
  4. మీ షాప్ ప్రారంభించండి

ఏరియా ఏజెంట్ అవ్వండి

మీ ఏరియాలో మన నేస్తం ప్రతినిధిగా పనిచేయండి. కమీషన్ ఆధారంగా, మీ ఏరియా మీ బాధ్యతగా.

మీ ఏరియా, మీ బాధ్యతమండలం / జిల్లా వారీగా ఏజెంట్ నియామకం
కొత్త ఫ్రాంచైజీలుమీ ఏరియాలో టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు పెంచండి
సరఫరా & క్వాలిటీడిస్ట్రిబ్యూటర్‌గా స్టాక్ సరఫరా చేసి, క్వాలిటీ చూసుకోండి
కమీషన్ ఆదాయంఫ్రాంచైజీలు మరియు సరఫరా, రెండింటి నుంచి సంపాదన

ఏజెంట్‌గా చేరండి

మీ వివరాలు పంపండి

బటన్ నొక్కితే WhatsApp లో మెసేజ్ సిద్ధంగా వస్తుంది.